వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమా విమర్శలు

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు.గతంతో తమపై హత్యాయత్నం జరిగినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు.

 Tdp Leader Bonda Uma Criticizes Ycp-TeluguStop.com

మాచర్లలో ఇప్పటివరకు 15 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలను గమనించాలని పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube