వైసీపీపై టీడీపీ నేత బోండా ఉమా విమర్శలు

పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావు అన్నారు.

గతంతో తమపై హత్యాయత్నం జరిగినప్పుడే చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని తెలిపారు.

మాచర్లలో ఇప్పటివరకు 15 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు వైసీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలను గమనించాలని పేర్కొన్నారు.

ఆ రీజన్ వల్లే నేను గ్లామర్ రోల్స్ లో నటించలేను.. ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!