ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా పై చర్యలు తీసుకోవాలి - బీదా రవిచంద్ర

నెల్లూరు జిల్లా:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కామెంట్.సొంత చిన్నాన్న వై.

 Tdp Leader Beeda Ravichandra Comments On Cm Jagan Stone Attack Incident, Tdp ,be-TeluguStop.com

ఎస్.వివేకా హత్య కేసును అయిదేళ్లయినా ఎందుకు విచారణ చేయలేకపోయారు.గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారు.ఇప్పుడు గులకరాయి వచ్చింది.ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా పై చర్యలు తీసుకోవాలి.టిడిపి నేత పై దాడి జరిగితే తాళం చెవులు తగిలాయంటున్నారు.

కాంతి రాణా కుటుంబ సభ్యులపై ఎవరైనా దాడి చేసినా ఇలానే మాట్లాడుతారా.రాష్ట్ర ప్రభుత్వం ఐ.ఏ.ఎస్…ఐ.పి.ఎస్.ల.వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.వై.ఎస్.వివేకా హత్యకు గురైతే నారాసుర రక్త చరిత్ర అన్నారు.వివేకా హత్య పై వై.ఎస్.షర్మిల.సునీతలు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడుతున్నారంటున్నారు.గతంలో షర్మిలను పాదయాత్ర చేయమని చంద్రబాబు చెప్పారా.ఆస్తి పంచి ఇవ్వవద్దని చెప్పారా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube