ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా పై చర్యలు తీసుకోవాలి – బీదా రవిచంద్ర
TeluguStop.com
నెల్లూరు జిల్లా:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కామెంట్.సొంత చిన్నాన్న వై.
ఎస్.వివేకా హత్య కేసును అయిదేళ్లయినా ఎందుకు విచారణ చేయలేకపోయారు.
గత ఎన్నికల్లో కోడి కత్తి డ్రామా ఆడారు.ఇప్పుడు గులకరాయి వచ్చింది.
ముఖ్యమంత్రి కి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణా టాటా పై చర్యలు తీసుకోవాలి.
టిడిపి నేత పై దాడి జరిగితే తాళం చెవులు తగిలాయంటున్నారు.కాంతి రాణా కుటుంబ సభ్యులపై ఎవరైనా దాడి చేసినా ఇలానే మాట్లాడుతారా.
ల.వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
వివేకా హత్యకు గురైతే నారాసుర రక్త చరిత్ర అన్నారు.వివేకా హత్య పై వై.
సునీతలు వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు చెప్పినట్టు మాట్లాడుతున్నారంటున్నారు.గతంలో షర్మిలను పాదయాత్ర చేయమని చంద్రబాబు చెప్పారా.
ఆస్తి పంచి ఇవ్వవద్దని చెప్పారా.
2025 సంవత్సరంలో మనవడు కావాలని కోరిన సురేఖ.. చరణ్ శుభవార్త చెబుతారా?