టీడీపీ -జనసేన( TDP, Jana Sena ) తొలి విడత అభ్యర్థుల జాబితాపై మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) స్పందించారు.
టీడీపీ – జనసేన తొలి జాబితాలో సామాజిక న్యాయం లేదని చెప్పారు.టీడీపీ – జనసేనది సోషల్ ఇంజనీరింగ్ కాదని, ప్యాకేజ్ ఇంజనీరింగ్ అని తెలిపారు.పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ ( CM Jagan )ఏది చెబితే అది చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.