ఉండవల్లిలో తెలుగుదేశంపార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...

ఉండవల్లి చంద్రబాబు( Chandrababu ) నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు.

 Tdp 42nd Foundation Day Celebrates Party Foundation Day In In Undavalli... Ntr-TeluguStop.com

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ.

నిజం గెలవాలి( Nijam Gelavali Yatra ) టీమ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల భువనమ్మకు కేక్ తినిపించిన ఎమ్మెల్సీ అనురాధ, తెలుగుయువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, జస్వంత్, నారా ప్రశాంత్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube