ఉండవల్లిలో తెలుగుదేశంపార్టీ 42 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

ఉండవల్లి చంద్రబాబు( Chandrababu ) నివాసంలో తెలుగుదేశంపార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఎన్టీఆర్( NTR ) విగ్రహానికి నివాళులు అర్పించిన భువనమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు.

కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్స వేడుకలు నిర్వహించిన భువనమ్మ.నిజం గెలవాలి( Nijam Gelavali Yatra ) టీమ్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల భువనమ్మకు కేక్ తినిపించిన ఎమ్మెల్సీ అనురాధ, తెలుగుయువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, జస్వంత్, నారా ప్రశాంత్.

కొచ్చి వాటర్ మెట్రో చూసి నోరెళ్లబెట్టిన స్కాటిష్ వ్యక్తి.. ఇండియా అదుర్స్ అంతే!