మళ్లీ అరెస్టైన వివాదాస్పద తార

కొన్ని సంవత్సరాల క్రితం తారా చౌదరి సెక్స్‌ స్కాండల్‌ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపేసిన విషయం తెల్సిందే.హీరోయిన్‌గా రాణించాలని వచ్చిన తారా చౌదరి అవకాశాలు లేక సెక్స్‌ వర్కర్‌గా మారి పోయింది.

 Tara Chowdary Arrested Once Again-TeluguStop.com

ఈమె జాబితాలో రాజకీయ మరియు సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు.దాంతో ఈమె అప్పట్లో సంచలనం అయ్యింది.

సెక్స్‌ రాకెట్‌ వ్యవహారంలో అరెస్టు అయిన తారా చౌదరి మరోసారి అరెస్టు అయ్యింది.

తాజాగా ఈమెను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

తార చౌదరి వదిన ఈ కేసును పెట్టింది.ఇటీవల తన ఇంటికి తార చౌదరి వచ్చి తనపై దాడి చేసిందని, ఇంట్లో వస్తువులు అన్నింటిని కూడా ద్వంసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.

దాంతో తారా చౌదరిని ఆమె ఇంట్లోనే పోలీసులు అరెస్టు చేశారు.ప్రస్తుతం తార చౌదరి పోలీసుల అదుపులో ఉంది.

తారా చౌదరి మాత్రం తన మానాన తాను బతుకుతుంటే అంతా కూడా తనపై కుట్రతో వ్యవహరిస్తున్నారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.పోలీసులు కేసు బుక్‌ చేసి విచారణ మొదలు పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube