తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల్లో గోపీచంద్( Gopichand ) ఒకరు.ప్రస్తుతం గోపీచంద్ శ్రీను వైట్ల( Srinu Vaitla ) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా మీద గోపీచంద్ మంచి అంచనాలు పెట్టుకున్నాడు ఎందుకంటే గోపీచంద్ రీసెంట్ గా చేసిన అన్ని సినిమాలు భారీ ప్లాపులు మూట కట్టుకున్నాయి ఇక శ్రీను వైట్ల డైరెక్షన్ లో చేసిన రామా బాణం సినిమా( Ramabanam Movie ) అయితే మంచి హిట్ అవుతుందని గోపీచంద్ అనుకున్నారు.అయినప్పటికీ అది పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
ఇక ఈ సినిమా చేయాలనే ఆలోచనలో పడిన గోపీచంద్ కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా హిట్ అయితేనే గోపీచంద్ కెరీర్ అనేది సాఫీగా సాగుతుంది లేదు అనుకుంటే మాత్రం ఆయన మార్కెట్ భారీ గా తగ్గే అవకాశాలు ఉన్నాయి.అలాగే శ్రీను వైట్ల కూడా ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నాడు కాబట్టి మళ్లీ డైరెక్టర్ గా కొనసాగాలి అంటే ఈ సినిమా హిట్ పడాలి లేకపోతే మాత్రం అయన కి మరో సినిమా ఉండదు అనే చెప్పాలి…ఇక ఇప్పటికే రవితేజ( Raviteja ) శ్రీను వైట్లకి మధ్య ఉన్న మంచి అనుబంధంతో మంచి ఆఫర్ ఇచ్చినప్పటికీ అమర్ అక్బర్ ఆంటోనీ( Amar Akbar Antony ) అనే ఒక ప్లాప్ సినిమా తీసి తన ప్లాప్ ల పరంపర ని కంటిన్యూ చేశాడు.
ఇక ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమా లో విలన్ గా తమిళ్ ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకున్న మాధవన్ ని( Madhavan ) తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఈ సినిమా అనేది కచ్చితంగా హిట్ పడితేనే శ్రీను వైట్లకు సినీ లైఫ్ అనేది ఉంటుంది లేకపోతే కష్టమే ఆయన ఇక ఈ సినిమా తో మంచి విజయం సాధించాలని కోరుకుందాం…
.