తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బిక్షాటన

అనంతపురము: తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి బిక్షాటన.ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా బిక్షాటన చేస్తూ వినూత్న నిరసన చేసిపట్టిన జేసి ప్రభాకర్ రెడ్డి.

 Tadipatri Municipal Chairman Jc Prabhakar Reddy Strange Protest By Begging, Tadi-TeluguStop.com

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆటంకం కలిగిస్తున్నారంటుంన్న జెసి.

పట్టణంలోని యల్లనూరు రోడ్డు సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు భిక్షాటన చేసిన జేసి.

కూరగాయల మార్కెట్ వద్ద అండర్ డ్రైనేజీ పైపులు పగిలిపోతే ఎమ్మెల్యే పనులు చేపించడం లేదంటూ ఆరోపించిన జెసి ప్రభాకర్ రెడ్డి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube