ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది.నయవంచనకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని కన్నబాబు వ్యాఖ్యనించడంతో.
టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.అనంతరం స్పీకర్ పోడియంను ముట్టడించి, సంక్షేమాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందటూ నినాదాలు చేశారు.
దీంతో 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సభ నుంచి సస్పెండ్ చేశారు.