మాజీ సీఎం కేసీఆర్ కి పూర్తయిన సర్జరీ..!!

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరగడం తెలిసిందే.దీంతో కుటుంబ సభ్యులు రాత్రి యశోద ఆసుపత్రి( Yashoda Hospital )లో జాయిన్ చేశారు.

 Surgery Completed For Former Cm Kcr Yashoda Hospital, Kcr, Kcr Surgery, Ys Jaga-TeluguStop.com

అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో కేసీఆర్.పడిపోవడం జరిగింది.

ఈ క్రమంలో టెస్టులు చేసిన రైతులు చివరాఖరికి సర్జరీ చేయాలని నిర్ధారించారు.శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సర్జరీ మొదలుపెట్టిన వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి సర్జరీ పూర్తి చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేయడం జరిగింది.అంతేకాదు ఆపరేషన్ థియేటర్ నుండి కేసీఆర్ నీ గదికి తరలించినట్లు.

మెడిసిన్స్ అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ కావడంతో ఎనిమిది వారాలు పాటు కాలు కదపకూడదని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం జరిగిందట.

దీంతో కేసీఆర్ రెండు నెలలపాటు అందుబాటులో ఉండరని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( YS jagan ), తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డితో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్.

కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube