వామ్మో.. రోజురోజుకు అందాలను చూపించేందుకు జాన్వీ కపూర్ ను దాటిపోతుందిగా.. సుప్రీత వైరల్ ఫోటో?

సుప్రీత ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురైన ఈమె తన పరిచయాన్ని సోషల్ మీడియా ద్వారా బాగా పెంచుతుంది.

 Surekhavani Daughter Supritha Shared Latest Hot Pics,surekhavani,supritha,suprit-TeluguStop.com

తల్లి హోదా తో కొంతవరకు పరిచయం పెంచుకుంటే.తన సోషల్ మీడియా వేదికగా తను చేసే రీల్స్ ద్వారా మరికొంత పరిచయాన్ని పెంచుకుంది.

ఇక సురేఖ వాణి మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అక్క, వదిన వంటి పాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.

ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది సురేఖ.ఎప్పుడైతే తన భర్త మరణించాడు అప్పటినుంచి ఈమె సోషల్ మీడియాలో అడుగుపెట్టింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పాత జ్ఞాపకాలన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటుంది.ఇక ఈమె కూడా ఈ మధ్య బాగా గ్లామర్ షో చేస్తుంది.

తన కూతురు లాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తుంది.నిజానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లా బాగా ఎక్స్పోజింగ్ చేస్తుంది సురేఖ వాణి.

ఇక సుప్రీత మాత్రం తల్లికి మించి రెట్టింపుతో అందాల విందులు వడ్డిస్తుంది.సోషల్ మీడియాలలో రీల్స్ తో పాటు తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తుంది.

Telugu Jhanvi Kapoor, Supritha, Surekhavani-Movie

ఈమెకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ లో కూడా బాగా ముచ్చట్లు పెడుతుంది.అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతుంది.అప్పుడప్పుడు తన బ్యూటీ టిప్స్ గురించి కూడా షేర్ చేస్తూ ఉంటుంది.ఈమెకు నెగిటివ్ కామెంట్లు వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు.ఒక్కొక్కసారి లైవ్ కాల్ లోని తిట్టేస్తుంది.

చూస్తే అంత అందంగా ఉంటుంది కానీ తన నోటి నుండి వచ్చే బూతు మాటలు మాత్రం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది.ఇక తన తల్లితో కలిసి బాగా ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

విదేశాలకు వెళ్లి బాగా రచ్చ చేస్తుంది.ఏదైనా పార్టీలో ఈమె చేసే రచ్చ మాములుగా ఉండదు.

  ఏకంగా మందు బాటిల్ పట్టుకొని అందరిని షాక్ కు గురిచేస్తుంది.ఇక నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేయకుండా ఉండలేదు ఈ బ్యూటీ.

చాలా వరకు తన షార్ట్ వీడియోస్ తో అందరిని ఫిదా చేస్తుంది.

Telugu Jhanvi Kapoor, Supritha, Surekhavani-Movie

అయితే తాజాగా తన ఇన్స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన ఫోటో  ఉండగా ఆ ఫోటో చూస్తే మాత్రం పిచ్చెక్కిపోయేలా ఉంది.తన అందాలను పెంచేసి కుర్రాళ్లను తన వైపుకు మలుపుకునేలా చేసింది.

నిజంగా ఆ ఫోటోలో ఆమెను చూస్తే మాత్రం మతి పోవడం ఖాయం.తన అందాలను బయట పెట్టడంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కంటే ఎక్కువగా రెచ్చిపోతుందని చెప్పవచ్చు.

ఏ మాత్రం కూడా గ్లామర్ హీరోయిన్ కి తగ్గకుండా అందాల విందులు వడ్డిస్తుంది సుప్రీత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube