క్రష్ నేమ్ అడిగిన నెటిజన్.. సురేఖా వాణి కూతురు సుప్రిత రియాక్షన్ ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.

 Surekha Vani Daughter Supreetha Shocking Answer To Netizen Who Askher Her Crush-TeluguStop.com

ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే.

అందులో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.

పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

Telugu Netizen, Supreethaboy, Supreetha Crush, Supritha, Surekha Vani, Surekhava

అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది.‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో బోర్ కొడుతుంది ఫ్రెండ్స్ ఏమైనా చెప్పండి అంటూ ప్రశ్నించింది.

దీంతో తన ఫాలోవర్స్ వెంట వెంటనే తనను చాలా ప్రశ్నలు అడిగారు.

Telugu Netizen, Supreethaboy, Supreetha Crush, Supritha, Surekha Vani, Surekhava

ఇక కొందరి బ్యూటీ టిప్స్ గురించి కూడా అడిగారు.ఇక ఓ నెటిజన్ నీ క్రష్ పేరేంటి అని అడగటంతో వెంటనే తను సీక్రెట్ అంటూ నోటి మీద వేలు వేసుకొని ఎవరికి చెప్పొద్దు అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది.ప్రస్తుతం ఆమె ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ఇక కొందరు ఆమెకు చాలామంది క్రష్ ఉన్నారు అంటూ అందుకే ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక అలా సీక్రెట్ అంటూ కవర్ చేసింది అని కామెంట్లు పెడుతున్నారు.ఇక సుప్రీత మొత్తానికి వెండితెరపై పరిచయం కాగా ఇకముందు ఎన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube