ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు రిజర్వ్

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.పది శాతం రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది.

వారం రోజుల పాటు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది.

Supreme Judgment Reserved On EWS Reservation-ఈడబ్ల్యూఎస్ �
చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..

తాజా వార్తలు