మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టు షాక్...!

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.శివసేన తనదేనంటూ సీఎం ఏక్ నాథ్ షిండే దాఖలు చేసిన పిటిషన్ పై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయస్థానం తెలిపింది.

 Supreme Court Gave A Shock To Udhav Thakur...!-TeluguStop.com

శివసేన వ్యవహారంపై ధర్మాసనం విచారణ పూర్తి అయ్యే వరకు షిండే పిటిషన్ పై నిర్ణయం తీసుకోవద్దని గతంలో స్టే విధించిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube