ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రజినీదే అట.. ఎంత పుచ్చుకుంటున్నాడంటే?

ఇప్పుడు స్టార్స్ అంతా కుడా రెమ్యునరేషన్స్ పెంచేసి నిర్మాతలకు చుక్కలు చుపిస్తునాన్రు.ఒక్క హిట్ పడితే చాలు మీడియం రేంజ్ హీరోలు కూడా కోట్ల రూపాయలు అందుకుంటున్నారు.

 Superstar Rajinikanth To Become India Highest Paid Actor In India Details, Rajinikanth, Highest Paid Actor, Nelson Dillep Kumar, Jailer Movie, Super Star Rajnikanth, Rajnikanth Remuneration,rajnikanth Jailer Movie-TeluguStop.com

మరి అలాంటిది ఒక సూపర్ స్టార్ మాత్రం ఎందుకు అందుకోడు.ఇంకా నిర్మాతలు పిలిచి మరీ వీరికి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్స్ ఇస్తారు.

అయితే ప్రతీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇప్పుడు 50 కోట్ల మేర రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

 Superstar Rajinikanth To Become India Highest Paid Actor In India Details, Rajinikanth, Highest Paid Actor, Nelson Dillep Kumar, Jailer Movie, Super Star Rajnikanth, Rajnikanth Remuneration,rajnikanth Jailer Movie-ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రజినీదే అట.. ఎంత పుచ్చుకుంటున్నాడంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తక్కువులో తక్కువ 40 కోట్లు అయినా అందుకుంటునాన్రు.

ఇంకా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు అయితే దాదాపు 100 కోట్లు అందుకుంటూ అందరికి షాక్ ఇస్తున్నారు.మరి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అయ్యింది.

మన ఇండియాలోనే టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుల్లో ఈయనే ఫస్ట్ స్థానంలో ఉన్నారట.ఆయన మరెవరో కాదు.

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.

ఈయన కు క్రేజ్ ఎంత ఉందొ చెప్పాల్సిన పని లేదు.

ఈయనకు ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది.ఇక తమిళ నాడు లో అయితే ఈయన ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

ఈయన సినిమా అంటే ముందే నుండే భారీ క్రేజ్ ఉంటుంది.థియేటర్ ల దగ్గర ఫ్యాన్స్ సందడి మాములుగా ఉండదు.

ఈయన సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్ల దగ్గర పెద్ద క్యూ ఉంటుంది.మరి ఈయన రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో ఉంది అంటూ ఒక వార్త వైరల్ అయ్యింది.

ఈయన ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అంటూ టాక్ నడుస్తుంది.ప్రెసెంట్ రజనీ కాంత్ జైలర్ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఈ సినిమా నుండి పోస్టర్ రివీల్ చేసారు మేకర్స్.ఈ మాస్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ క్రేజ్ తెచ్చుకుంది.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెసెంట్ షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.ఇప్పటికే జైలర్ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

అయితే ఈ సినిమా కోసం రజినీ కాంత్ ఏకంగా 140 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఒక వార్త సోషల్ మాధ్యమాల్లో వ్యురాలు అయ్యింది.ఇది ఇప్పటి వరకు ఉన్న ఇండియన్ హీరోల్లో హైయెస్ట్.

మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube