సిగిరెట్లకు బానిసైన మహేష్ బాబు.. చివరకు ఏం చేశాడంటే?

సాధారణంగా ఎంతోమంది సినీ తారలు సినీ కెరీర్ లో మంచి సక్సెస్ చూసిన జీవితంలో ఓడిపోతుంటారు.అలా అవ్వడానికి కారణం వారి పక్కన ఉన్న వారే.

ఏది చేసిన అద్భుతం అంటూ పొగిడి జీవితం నాశనం అయ్యాక నువ్వు ఎందుకు పనికిరావు అని వదిలేసి వెళ్తుంటారు.కానీ అలాంటి భజన బృందం సూపర్ స్టార్ మహేష్ బాబుకు లేదు.

అందుకే మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.అసలు ఏమైంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.సూపర్ స్టార్ మహేష్ బాబుకు 10 ఏళ్ళ క్రితం సిగిరెట్ తాగే అలవాటు దారుణంగా ఉండేదట.

రోజుకు ప్యాకెట్లు ప్యాకెట్లు సిగిరెట్లు తాగేవాడట.ఆ సిగిరెట్లు తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని, అనారోగ్యానికి గురవుతారు అని తెలిసినప్పటికి ఆ అలవాటును మానుకోలేకపోయాడట.

Advertisement

అలాంటి సమయంలో అతను ఒక పుస్తకం చదివాడట.ఆ పుస్తకం వల్లనే అతను సిగరెట్లు మానేసినట్టు సోషల్ మీడియాలో కొందరు రాసుకొచ్చారు.

ఆ పుస్తకం ఏంటి అనుకుంటున్నారా.అక్కడికే వస్తున్న.

ఆ పుస్తకం పేరు అలెన్ కార్ ఈజీ వే టూ స్టాప్ స్మోకింగ్ అనే పుస్తకాన్ని చదివారు.ఆ పుస్తకంలోలానే అలెన్ లానే సిగరెట్లు మానేసినట్టు కొందరు రాశారు.

అంతేకాదు.సినిమాల్లో సైతం మహేష్ బాబు సిగరెట్ తాగే సీన్స్ వద్దు అని చెప్తారట.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ ఇదేనా.. బాలయ్య అలాంటి రోల్ లో కనిపిస్తారా?

ఏది ఏమైనా పుస్తకం చదవగానే సిగిరెట్ మానేయడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అనే చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు