పురుషాంగానికి రక్తం బాగా సరఫరా చేసే ఆహారం కావాలా

సెక్స్ సమస్యల్లో పురుషులు అతిప్రధానంగా చూసే సమస్య అంగస్తంభన తగ్గడం.సరైన సమయంలో అంగం స్తంభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పురుషులు.

అలా ఎందుకు జరుగుతుంది అంటే, అంగానికి రక్తం సరిగా చేరకపోవడం వలన.తమ ప్రయివేట్ పార్ట్ కి రక్తం బాగా చేరడానికి, అంగం గట్టిపడటానికి వేలకు వేలు పెట్టి మార్కెట్లో దొరికే మందులు వాడుతున్నవారు లేకపోలేదు.అంతలా ఖర్చుపెట్టే బదులు, అంగాన్ని ఆరోగ్యంగా, బలంగా తయారుచేసుకోవాలంటే సింపుల్ గా మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకొని, కొన్ని కొత్త అలవాట్లను నేర్చుకుంటే సరిపోతుంది.

* పురుషాంగంలోకి రక్తం బాగా సరఫరా కావాలంటే మిరపకాయకి మించిన మందు లేదు.అవును, కారం రక్తప్రసరణ పెంచటమే కాదు, టేస్స్టోస్టిరోన్ లెవెల్స్ ని పెంచి శృంగార కోరికలు పెంచుతుంది.

* అరటిపండులో పొటాషియం లెవెల్స్ బాగా ఉండటం వలన ఇది కూడా శరీరంలో రక్తప్రసరణ పెంచుతుంది.దాంతో పురుషాంగానికి రక్తం బాగా చేరి అంగం గట్టిపడుతుంది.* ఉల్లిగడ్డ రక్తం యొక్క వాల్యూం ని పెంచే ఆహారం.

Advertisement

కాబట్టి అంగస్తంభన సమస్యతో ఇబ్బందిపడేవారు డైట్ లో ఉల్లి శాతాన్ని పెంచుకుంటే బాగుంటుంది.* సాల్మన్ లో ఒమేగా 3 ఫ్యాట్టి ఆసిడ్స్ ఉంటాయని కొత్తగా చెప్పనక్కరలేదు.

ఈ ప్రాపర్టీస్ కలిగి ఉండటం వలన సాల్మన్ కూడా రక్తాన్ని థీన్ గా చేసి, రక్తం బాగా ప్రసరించేలా చేస్తుంది.దాంతో పురుషాంగం గట్టిపడే అవకాశాలు పెరిగిపోతాయి.

* చేర్రిలో అన్తోక్యానిన్స్ ఉంటాయి.ఇవి ఆర్టేరీస్ ని శుభ్రపరుస్తాయి.

దాంతో అంగానికి రక్తం చేరడంలో ఎలాంటి అడ్డంకులు కాని, ఇబ్బందులు కాని ఉండవు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు