సునీల్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన బన్నీ..!

సుకుమార్ డైరక్షెన్ లో అల్లు అర్జున్ లీడ్ రోల్ లో వస్తున్న సినిమా పుష్ప.సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ విశ్వరూపం చూపించాడని అంటున్నారు.

సినిమా లో సునీల్ మంగళం శ్రీను పాత్రలో నటిస్తున్నాడు.ఈ క్రమంలో ఆ పాత్రపై అల్లు అర్జున్ సూపర్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తుంది.

డబ్బింగ్ టైం లో అల్లు అర్జున్ సునీల్ నటించిన కొన్ని పోర్షన్స్ చూశాడట అది చూసి అల్లు అర్జున్ సూపర్ అనేశాడట.

తప్పకుండా సునీల్ పాత్రకి చాలా మంచి పేరు వస్తుందని అంటున్నారు.కమెడియన్ కమ్ హీరో కమ్ విలన్ గా చేస్తున్న సునీల్ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.సునీల్ చేసిన మంగళం శ్రీను పాత్ర పుష్పలో హైలెట్ అంశాల్లో ఒకటని అంటున్నారు.

Advertisement

ఇదే కాదు పుష్ప సినిమాలో రష్మిక పాత్ర కూడా అలరిస్తుందని అంటున్నారు.డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ అవుతుంది.

సినిమా లో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవల్లో ఉంచేలా చేస్తుందని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!
Advertisement

తాజా వార్తలు