ఏపీలో బడులకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు

ఏపీలో పాఠశాలలకు( schools in AP ) ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు( summer holidays ) ఇవ్వనున్నారు.ఈ మేరకు స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Summer Holidays For Schools In Ap From 24th Of This Month , Summer Holidays , Sc-TeluguStop.com

ఈ క్రమంలో ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 11 వ తేదీ వరకు స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటించారు.జూన్ 12న స్కూళ్లు పున: ప్రారంభం అవుతాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube