పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా సుజీత్( Sujeeth ) డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా( OG Movie ) మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ప్రొడ్యూసర్స్ సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామ్ అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే పెరిగాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాను అనుకున్న డేట్ కి రిలీజ్ చేస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమాను చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ తీస్తున్నట్టుగా తెలుస్తుంది.ఒక భారీ యక్షం ఎపిసోడ్ తో అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంక్ ఇవ్వనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ఇక దానికి తగ్గట్టుగానే సుజీత్ కూడా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా రిచ్ గా తెరకెక్కిస్తున్నాట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది.ఈ సినిమాని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారని ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం పక్కా అని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే సుజీత్ స్టార్ డైరెక్టర్ అవుతాడు…
.