సుధీర్ బాబు రాంగ్ ట్రాక్..!

Sudheer Babu Wrong Track , , Sudheer Babu , Tollywood, Hunt Movie, Mahesh

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుధీర్ బాబు కెరీర్ లో ఇంకా వెనకపడి ఉన్నాడు.స్టార్డం కోసం ఎదురుచూస్తున్న అతని ఖాతాలో అలాంటి ఒక సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు.

 Sudheer Babu Wrong Track , , Sudheer Babu , Tollywood, Hunt Movie, Mahesh-TeluguStop.com

ప్రతి సినిమాలో తన వర్కు సూపర్ అనిపించుకుంటున్నా కథల సెలక్షన్స్ లో లోటు వల్ల ట్రాక్ తప్పుతున్నాడు.సుధీర్ బాబు రీసెంట్ మూవీ హంట్ కూడా అదే కోవలోకి చేరింది.

హంట్ సినిమా మహేష్ డైరెక్ట్ చేశారు.ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

సినిమా వసూళ్లు కూడా మరీ దారుణంగా ఉన్నట్టు తెలుస్తుంది.

స్టార్ హీరో బావ సినిమాకు ఇంత తక్కువ వసూళ్లు రావడం షాక్ గానే ఉంది.

అయితే సుధీర్ బాబు హంట్ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది.ముందునుంచి ఈ సినిమా ఎలాంటి హడావిడి చేయలేదు.రిలీజ్ టైం లో కూడా పెద్దగా బజ్ రాలేదు.అదే వసూళ్ల మీద చూపించింది.ఇక టాక్ కూడా బాగాలేకపోవడంతో ఇంకాస్త డీలా పడ్డది.17 సినిమాల దాకా చేసినా సరే సుధీర్ బాబు సినిమా కలెక్షన్స్ ఇంత ఘోరంగా ఉండటం చూసి ఇక మీదట సుధీర్ తన కెరీర్ మీద మరింత ఫోకస్ చేయాలని అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube