Sunrisers Hyderabad Vs Mumbai Indians : హైదరాబాద్ ముంబై జట్ల బలాబలాలు..? ఈ మ్యాచ్ లో గెలిచేది ఆ జట్టే..?

ఐపీఎల్ 17వ సీజన్( IPL 17 Season) లో భాగంగా ఈరోజు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది.ఈ రెండు టీమ్స్ తమ మొదటి మ్యాచ్ ఓడిపోయాయి.

 Strengths Of Hyderabad Mumbai Teams That Team Will Win This Match-TeluguStop.com

కాబట్టి ఈ మ్యాచ్  రెండు టీమ్ లకి చాలా కీలకం గా మారనుంది.ఇక మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా క్లాసెన్ పై ఆధారపడ్డారు.

అందువల్లే ఈ మ్యాచ్ లో ఒడిపోవల్సి వచ్చింది.ఇక ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్ లో చేతిలో వికెట్స్ ఉండి కూడా చేజేతుల మ్యాచ్ ను పోగొట్టుకుంది.

కెప్టెన్ హార్దిక్ పాండ్య( Hardik Pandya ) తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ ఓడిపోవల్సి వచ్చింది.కనీసం ఈ మ్యాచ్ లో అయిన ముంబై ఇండియన్స్ లో ప్లేయర్స్ సమిష్టిగా కృషి చేసి టీం కి విజయాన్ని అందించాలి.

ఈ రెండు టీమ్స్ తమ ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు.ఒకవేళ వనింద హసరంగా టీమ్ లోకి వస్తే కచ్చితంగా ప్లేయింగ్ 11 లోకి వస్తాడు.

కానీ అతడు అందుబాటులో లేడు, తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ లు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.ముంబై ఇండియన్స్ టీమ్ లో సూర్య కుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్నెస్ తో లేకపోవడం వలన ఈ మ్యాచ్ లో కూడా అతను ఆడకపోవచ్చు.

కావున ముంబై ఇండియన్స్ కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగవచ్చు.ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఈ ఐపీఎల్ సీజన్ లో బోని కొట్టాలని రెండు టీమ్స్ కసరత్తులు చేస్తున్నాయి.

Telugu Hardik Pandya, Mumbai, Rajivgandhi, Rohit Sharma-Sports News క్రీ

ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 21 సార్లు తలపడితే అందులో ముంబై ఇండియన్స్ 12 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 సార్లు విజయం సాధించాయి.ఈ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియం( Rajiv Gandhi Stadium Hyderabad)లో జరుగనుంది.ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 గా ఉంది.ఈ గ్రౌండ్ లో జరిగిన గత పది మ్యాచ్ లో పేస్ కి 66 వికెట్లు, స్పిన్నర్లకి 45 వికెట్లు పడ్డాయి.

ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో 71 మ్యాచులు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 31 మ్యాచుల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 40 మ్యాచ్ లో విజయం సాధించాయి.కాబట్టి ఎవరు టాస్ గెలిచిన మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎందుకంటే ఈ పిచ్ లో చేజింగ్ చేసిన టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి తమ ఖాతాను తెరుస్తాయో చూడాలి.

హైదరాబాద్ ముంబై జట్ల బలబలాలు ఏంటి.? ఈ మ్యాచ్ లో గెలుపెవరిదంటే.ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబై ఇండియన్స్ మధ్య ఒక మ్యాచ్ జరగనుంది.ఈ రెండు టీమ్స్ తమ మొదటి మ్యాచ్ ఓడిపోయాయి.

కాబట్టి ఈ మ్యాచ్ రెండు టీమ్ లకి చాలా కీలకం గా మారనుంది.ఇక మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా క్లాసెన్ ( Heinrich Klaasen )పై ఆధారపడ్డారు.

అందువల్లే ఈ మ్యాచ్ లో ఒడిపోవల్సి వచ్చింది.ఇక ముంబై ఇండియన్స్ ఆడిన మొదటి మ్యాచ్ లో చేతిలో వికెట్స్ ఉండి కూడా చేజేతుల మ్యాచ్ ను పోగొట్టుకుంది.

కెప్టెన్ హార్దిక్ పాండ్య తప్పుడు నిర్ణయాల వల్ల మ్యాచ్ ఓడిపోవల్సి వచ్చింది.

Telugu Hardik Pandya, Mumbai, Rajivgandhi, Rohit Sharma-Sports News క్రీ

కనీసం ఈ మ్యాచ్ లో అయిన ముంబై ఇండియన్స్( Mumbai Indians) లో ప్లేయర్స్ సమిష్టిగా కృషి చేసి టీం కి విజయాన్ని అందించాలి.ఈ రెండు టీమ్స్ తమ ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు.ఒకవేళ వనింద హసరంగా టీమ్ లోకి వస్తే కచ్చితంగా ప్లేయింగ్ 11 లోకి వస్తాడు.

కానీ అతడు అందుబాటులో లేడు, తర్వాత జరగబోయే రెండు మ్యాచ్ లు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.ముంబై ఇండియన్స్ టీమ్ లో సూర్య కుమార్ యాదవ్( Suryakumar Yadav) ఇంకా పూర్తి ఫిట్నెస్ తో లేకపోవడం వలన ఈ మ్యాచ్ లో కూడా అతను ఆడకపోవచ్చు.

కావున ముంబై ఇండియన్స్ కూడా సేమ్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగవచ్చు.ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ఈ ఐపీఎల్ సీజన్ లో బోని కొట్టాలని రెండు టీమ్స్ కసరత్తులు చేస్తున్నాయి.

ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ లో 21 సార్లు తలపడితే అందులో ముంబై ఇండియన్స్ 12 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 9 సార్లు విజయం సాధించాయి.ఈ మ్యాచ్ హైదరాబాదులోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగనుంది.

ఈ గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 147 గా ఉంది.ఈ గ్రౌండ్ లో జరిగిన గత పది మ్యాచ్ లో పేస్ కి 66 వికెట్లు, స్పిన్నర్లకి 45 వికెట్లు పడ్డాయి.

ఐపీఎల్ లో ఇప్పటివరకు ఈ గ్రౌండ్ లో 71 మ్యాచులు జరిగితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 31 మ్యాచుల్లో, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 40 మ్యాచ్ లో విజయం సాధించాయి.కాబట్టి ఎవరు టాస్ గెలిచిన మొదట ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎందుకంటే ఈ పిచ్ లో చేజింగ్ చేసిన టీం కి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి తమ ఖాతాను తెరుస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube