కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం అవుతుంది..: కేటీఆర్

తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మోసం చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) అన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని తెలిపారు.

 State Will Prosper Under Congress Rule Ktr Details, Ktr, Congress Govt, Cm Revan-TeluguStop.com

రైతులకు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అధికారంలోకి వచ్చిన ఇన్ని రోజులు గడుస్తున్నా చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు.

అటు దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.బీఆర్ఎస్ ఎంపీలుగా ఎన్నికయితేనే ప్రజా గొంతుకను వినిపించగలమని చెప్పారు.ఈ నేపథ్యంలో ప్రజలు బీఆర్ఎస్ కు మద్ధతుగా నిలవాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube