లోన్ యాప్ వేధింపులకు కారణంగా స్టేట్ ర్యాంకర్ ఆత్మహత్య

దేశంలో వరుసగా లోన్ ఆప్ వేధింపులతో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న విషయాన్ని ఇప్పటికే సామాజిక ఉద్యమాల్లో వరుసగా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో కరీంనగర్ జిల్లాకు చెందిన మునిసాయి (19) మొన్న జరిగిన ఎంసెట్లో 2000 ర్యాంక్ సంపాదించాడు.హైదరాబాదులో తన స్నేహితుడు రూమ్ లో ఉంటూ కౌన్సిలింగ్ కోసం సిద్ధమవుతున్నాడు.

 State Ranker Commits Suicide Due To Loan App Harassment-TeluguStop.com

ఓ ఆన్లైన్ యాప్ లో పదివేల రూపాయలు అప్పు చేసి తిరిగి వారు 50 వేల రూపాయలు జమ చేయమని వేదించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube