నాదెండ్ల జిల్లా పరిషత్ హై స్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని విడదల రజిని మంత్రి కామెంట్స్.చంద్రబాబు నాయుడుకు పబ్లిసిటీ పిచ్చి పట్టి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు కందుకూరు ఘటనకు చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలి ఇరుకు సందుల్లో సభలు పెట్టి తన సభలకు జనం బాగా వచ్చారని బిల్డప్ ఇవ్వడానికి మరోసారి ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 29 మంది ప్రాణాలు తీశారు.




తాజా వార్తలు