2024లో బీజేపీ, జనసేన కలిసి ముందుకు వెళ్తయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అన్నారు.జనవరి 8న ఏపీలో అమిత్ షా పర్యటన ఉంటుందని తెలిపారు.
త్వరలో విశాఖ, విజయవాడలో బీసీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.అదేవిధంగా రాబోయే రోజుల్లో 13 వేల గ్రామాల్లో పాదయాత్రతో పాటు 2024లో అధికారంలోకి వచ్చే దిశగా యాత్రలు చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు.







