సీఎం సీఎం అంటూ దద్దరిల్లిన నినాదాలు విజయవాడలోని నోవాటెల్ నుంచి ఆటోనగర్ చేరుకున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్.బెజవాడ బందరు రోడ్డులో స్తంబిచిన ట్రాఫిక్.
వారాహిలో మచిలీపట్నంకు బయలదేరిన పవన్ కళ్యాణ్ విజయవాడ: వారాహి వాహనంపై అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ కు క్రేన్ ద్వారా గజమాల వేసిన అభిమానులు.కిక్కిరిసిన బెజవాడ బందరు రోడ్డు.3కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్.జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీ లో పాల్గొన్న గబ్బర్ సింగ్ సినిమా అంత్యాక్షరి టీమ్.







