Aishwarya : రజినీకాంత్ కూతురు జీవితం నాశనం చేసింది ఆ స్టార్ హీరోయినేనా..?

రజినీకాంత్ ( Rajinikanth ) కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ (Dhanush) ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక చాలా సంవత్సరాలకు మనస్పర్ధల కారణంగా విడిపోయారు.

 Star Heroine Behind Rajinikanth Daughter Aishwarya Divorce-TeluguStop.com

అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ( Aishwarya Rajinikanth) జీవితం నాశనం అవ్వడానికి, ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం మరో స్టార్ హీరోయిన్ అంటూ కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అమలాపాల్.అవును అమలాపాల్ ( Amala Paul ) వల్లే ధనుష్ ఐశ్వర్య మధ్య లో గొడవలు వచ్చాయని, అవి కాస్త ఎక్కువవ్వడంతో ఇద్దరు విడాకులు తీసుకొని వేరువేరుగా ఉన్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
అయితే ధనుష్ ( Dhanush ) ఇప్పటికే చాలామంది హీరోయిన్ల తో నటించి వారితో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో చాలా సార్లు వినిపించింది.

కానీ అమలాపాల్ విషయం లోనే ఎందుకు వీళ్లు విడాకులు తీసుకున్నారంటే.అమలాపాల్ ధనుష్ కాంబినేషన్లో రఘువరన్ బీటెక్ ( Raghuvaran btech ), విఐపి2 సినిమాలు వచ్చాయి.

రఘువరన్ బీటెక్ సినిమాలో నటించే టైంలో అమలాపాల్ ధనుష్ మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడి అధికాస్తా రహస్యంగా ఎఫైర్ పెట్టుకునే వరకు వెళ్లిందట.

దాంతో వీరి ఎఫైర్ రహస్యం ఐశ్వర్య (Aishwarya) కి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయట.ఇక ఈ కారణం తో ఐశ్వర్య ఇప్పటికే నేను చాలామంది విషయంలో కాంప్రమైజ్ అయ్యాను.కానీ ఇంకా కాంప్రమైజ్ అవ్వలేను అని ధనుష్ తో గొడవ పడి విడాకులు( Dhanush Divorce ) తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా అమలాపాల్ వల్లే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితం నాశనమైంది అంటూ కోలీవుడ్ సర్కిల్స్ లో తెగ ప్రచారాలు జరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube