Aishwarya : రజినీకాంత్ కూతురు జీవితం నాశనం చేసింది ఆ స్టార్ హీరోయినేనా..?
TeluguStop.com
రజినీకాంత్ ( Rajinikanth ) కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో అయిన ధనుష్ (Dhanush) ని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే వీరి పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక చాలా సంవత్సరాలకు మనస్పర్ధల కారణంగా విడిపోయారు.
"""/" /
అయితే రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ( Aishwarya Rajinikanth) జీవితం నాశనం అవ్వడానికి, ఆమె విడాకులు తీసుకోవడానికి కారణం మరో స్టార్ హీరోయిన్ అంటూ కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అమలాపాల్.అవును అమలాపాల్ ( Amala Paul ) వల్లే ధనుష్ ఐశ్వర్య మధ్య లో గొడవలు వచ్చాయని, అవి కాస్త ఎక్కువవ్వడంతో ఇద్దరు విడాకులు తీసుకొని వేరువేరుగా ఉన్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.
అయితే ధనుష్ ( Dhanush ) ఇప్పటికే చాలామంది హీరోయిన్ల తో నటించి వారితో ఎఫైర్ పెట్టుకున్నాడు అనే టాక్ ఇండస్ట్రీ లో చాలా సార్లు వినిపించింది.
కానీ అమలాపాల్ విషయం లోనే ఎందుకు వీళ్లు విడాకులు తీసుకున్నారంటే.అమలాపాల్ ధనుష్ కాంబినేషన్లో రఘువరన్ బీటెక్ ( Raghuvaran Btech ), విఐపి2 సినిమాలు వచ్చాయి.
రఘువరన్ బీటెక్ సినిమాలో నటించే టైంలో అమలాపాల్ ధనుష్ మధ్య ఎక్కువ సాన్నిహిత్యం ఏర్పడి అధికాస్తా రహస్యంగా ఎఫైర్ పెట్టుకునే వరకు వెళ్లిందట.
"""/" /
దాంతో వీరి ఎఫైర్ రహస్యం ఐశ్వర్య (Aishwarya) కి తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయట.
ఇక ఈ కారణం తో ఐశ్వర్య ఇప్పటికే నేను చాలామంది విషయంలో కాంప్రమైజ్ అయ్యాను.
కానీ ఇంకా కాంప్రమైజ్ అవ్వలేను అని ధనుష్ తో గొడవ పడి విడాకులు( Dhanush Divorce ) తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా అమలాపాల్ వల్లే రజినీకాంత్ కూతురు ఐశ్వర్య జీవితం నాశనమైంది అంటూ కోలీవుడ్ సర్కిల్స్ లో తెగ ప్రచారాలు జరుగుతున్నాయి.
పుష్ప ది రూల్ ట్రైలర్ కు మద్దతుగా ఆ పార్టీ పోస్టులు.. బన్నీ రేంజ్ పెరిగిందా?