చిరంజీవి ఆఫర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో...కారణం ఏంటంటే..?

ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఏకైక హీరో చిరంజీవి.( Chiranjeevi ) ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రి లో ఎదగడం అంటే చాలా కష్టం.

 Star Hero Who Rejected Chiranjeevi Movie What Is The Reason Details, Star Hero ,-TeluguStop.com

కానీ సినిమా ఇండస్ట్రీకి సోలోగా ఎంట్రీ ఇచ్చి ఎవరు తనకు తోడు లేకుండా ఒక్కడే ఒంటరి పోరాటం చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదగానే కాకుండా దాదాపు 40 సంవత్సరాల పాటు మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు.ఆయన సాధించిన విజయాల ముందు ఏ హీరో కూడా నిలబడలేడు.

ఇక ఆయనను మించిన స్టార్ హీరో మరొకరు ఇండస్ట్రీలో లేరు.ఇక మీదట రారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Star Hero Who Rejected Chiranjeevi Movie What Is The Reason Details, Star Hero ,-TeluguStop.com
Telugu Chiranjeevi, Gunasekhar, Mammootty, Mohanlal, Tollywood-Movie

ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి చాలామంది స్టార్ హీరోలు సైతం పోటీ పడుతూన్నారు.ఎందుకంటే ఆయన సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన కూడా మంచి గుర్తింపు వస్తుందని చాలామంది హీరోలు అనుకుంటూ ఉంటారు.అందువల్లే తను అడగగానే ఏ హీరో అయిన కూడా రిజెక్ట్ చేయకుండా చిన్న క్యారెక్టర్ అనే సరే చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.కానీ ఒక హీరో మాత్రం చిరంజీవి అడిగినప్పుడు ఆయన సినిమాలో నటించలేదట.

ఆయన ఎవరు అంటే ఇండస్ట్రీకి చెందిన మోహన్ లాల్( Mohanlal ) నిజానికి మోహన్ లాల్ కూడా మలయాళంలో మెగాస్టార్ గా కీర్తింపబడుతుంటాడు.ఎందుకంటే ఆయన చేసిన సినిమాల్లో కూడా అక్కడ మంచి విజయాలు అందుకొని ఆయన కూడా దాదాపు చిరంజీవి రేంజ్ హీరో కావడం విశేషం…

Telugu Chiranjeevi, Gunasekhar, Mammootty, Mohanlal, Tollywood-Movie

ఇక చిరంజీవి గుణశేఖర్ డైరెక్షన్ లో చేసిన చూడాలని ఉంది( Choodalani Vundi ) సినిమాలో కీలకమైన క్యారెక్టర్ ఒకటి ఉందట అయితే ఆ క్యారెక్టర్ కి మమ్ముట్టి అయితే బాగా సెట్ అవుతారని గుణశేఖర్ చెప్పారట.దాంతో చిరంజీవి మమ్ముట్టిని తన సినిమా కోసం అడిగారట.దానికి మమ్ముట్టి( Mammootty ) నేను ఇప్పటికి అలాంటి పాత్రలు చాలా చేశాను.

ఆ పాత్రలే మళ్ళీ చేస్తే రోటీన్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆయన ఆ క్యారెక్టర్ ను రిజెక్ట్ చేశారట.ఇక మొత్తానికైతే చిరంజీవి ఆ క్యారెక్టర్ ను మొత్తానికే సినిమాలో లేకుండా చేయమని గుణశేఖర్ తో చెప్పారట…అందువల్లే ఆ క్యారెక్టర్ సినిమాలో లేదు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube