Venkatesh : సెట్ లోనే వెంకటేష్ మీదకి కోపానికి వచ్చిన స్టార్ డైరెక్టర్.. కండ్ల అద్దాలు తీసి నేల కి కొట్టాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది దర్శకులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.అలాగే హీరోలు కూడా తమ కంటు ప్రత్యేకమైన గుర్తింపు కోసం అనుక్షణం కష్టపడుతు ఉంటారు.

 Star Director Raghavendra Rao Got Angry With Venkatesh On The Set-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన నటుడు వెంకటేష్.( Venkatesh ) ఈయన తన కెరీయర్ లో చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనదైన మార్క్ నటనని చూపించడమే కాకుండా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కూడా ఎదిగాడు.

ఇక ఇదిలా ఉంటే ఈయన ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లను అందుకున్నాడు.ఇక ఇప్పుడు కూడా ఆయన సినిమాలు చేయడంలో చాలా దూకుడు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు.

 Star Director Raghavendra Rao Got Angry With Venkatesh On The Set-Venkatesh : �-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మినిమం గ్యారంటీ గా ఆడుతూ ఉంటాయి.ఈయన మొదటి సినిమా అయిన ‘ కలియుగ పాండవులు’( Kaliyuga Pandavulu ) సినిమా టైంలో ఆ సినిమా దర్శకుడు అయిన రాఘవేంద్రరావు వెంకటేష్ తో ఒక సీన్ చేసేటప్పుడు ఆయన సరిగ్గా నటించకపోతే ఒకటికి, పదిసార్లు చెప్పారు.

Telugu Raghavendrarao, Raghavendra Rao, Tollywood, Venkatesh-Movie

అయిన కూడా వెంకటేశ్ సరిగ్గా నటించకపోవడంతో సెట్లో అందరి ముందే రాఘవేంద్ర రావు( Raghavendra Rao ) వెంకటేష్ మీది అరిచినట్టుగా అప్పట్లో చాలా వార్తలు అయితే వచ్చాయి.ఇక దీనితో పాటుగా రాఘవేంద్ర రావు తన కండ్ల అద్దాలను కూడా తీసి కింద కొట్టినట్టుగా కూడా వార్తలు అయితే వచ్చాయి.ఇక అదంతా చూసిన సినిమా యూనిట్ హాఫ్ డే వరకు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఆపేసారట, ఆ తర్వాత రాఘవేంద్రరావు దగ్గరికి రామానాయుడు( Ramanaidu ) వచ్చి జరిగింది తెలుసుకొని, ఆయనతో మాట్లాడి మళ్ళీ అతన్ని కూల్ చేసి ఆ తర్వాత అప్పుడు మళ్లీ షూట్ చేయడం స్టార్ట్ చేశారు.

Telugu Raghavendrarao, Raghavendra Rao, Tollywood, Venkatesh-Movie

ఇక ఆ సినిమా తో వెంకటేష్ మంచి హిట్ అందుకోవడమే కాకుండా రాఘవేంద్ర రావు ఏ సీన్ కోసమైతే వెంకటేష్ మీద అరిచాడో ఆ సీన్ లో వెంకటేష్ యాక్టింగ్ సినిమాకే హైలెట్ గా ఉంది అనే పేరు అయితే వచ్చింది.అయితే రాఘవేంద్రరావు అలా ఫైర్ అయినందుకు వెంకటేష్ కొద్ది వరకు బాధపడినప్పటికీ ఆ సీన్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి వెంకటేష్ కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడట.ఇక అప్పటి నుంచి నటన పరంగా మనం అందరి కంటే ముందు స్థానంలో ఉండాలంటే డైరెక్టర్లు చెప్పే మాటలను ఫాలో అవ్వాలి అని అర్థం చేసుకున్న వెంకటేష్, రాఘవేంద్రరావు గారు చూపిన కోపాన్ని కూడా చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు.

ఇక ఆ తర్వాత కూడా ఆయనతో చాలా సినిమాల్లో నటించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube