మీనా రెండో బిడ్డను కనకపోవడానికి అసలు కారణమిదా.. ఆ సమస్య అంటూ?

స్టార్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ కొన్ని రోజుల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధ పడుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే.మీనా విద్యాసాగర్ దంపతులకు ఒక కూతురు కాగా ఆ కూతురు పేరు నైనిక.

 Star Actress Meena Health Issue Details, Meena, Nainika, Vidya Sagar, Actress Me-TeluguStop.com

అయితే మీనా రెండో బిడ్డను కనకపోవడానికి కారణమేంటనే ప్రశ్నకు సమాధానంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మీనా రెండో బిడ్డను కనకపోవడానికి ఆమెకు ఉన్న ఆరోగ్య సమస్యలే కారణం కావడం గమనార్హం.

మీనాకు గర్భసంచిలో సమస్య ఉందని మరో బిడ్డను కనాలని ప్రయత్నం చేస్తే ఆమె ప్రాణాలకు ముప్పు అని డాక్టర్లు చెప్పారని సమాచారం అందుతోంది.ఈ కారణం వల్లే మీనా విద్యాసాగర్ దంపతులు మరో బిడ్డను కనాలనే నిర్ణయానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

మీనా విద్యాసాగర్ ల కూతురు నైనికకు కూడా సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది.నైనిక ఇప్పటికే పలు సినిమాల్లో నటించి సక్సెస్ లను అందుకున్నారు.

భవిష్యత్తులో నైనిక స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మీనా కూడా ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగుతున్నారు.

Telugu Actress Meena, Actressmeena, Meena, Meena Problems, Nainika, Vidyasagar-M

సీనియర్ హీరోయిన్ రోల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను తన నటనతో మీనా మెప్పిస్తున్నారు.తెలుగుతో పాటు తమిళ భాషల్లో మీనాకు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

మీనా తన సినీ కెరీర్ లో ఎక్కువగా సాఫ్ట్ రోల్స్ లో నటించి మెప్పించారు.పలు సినిమాలలో నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రల్లో మీనా నటించినా మీనా సాఫ్ట్ రోల్స్ కు మాత్రమే బాగా సూట్ అవుతారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మీనా కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం భారీగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube