Sreemukhi : నెట్ డ్రెస్ తో లోపలి అందాలను బయటపెట్టిన శ్రీముఖి.. వాటిని క్లియర్ గా చూపిస్తుందిగా?

శ్రీముఖి( Sreemukhi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకొని ఎక్కడ చూసిన తనదే సై అన్నట్లుగా దూసుకుపోతుంది శ్రీముఖి.

ప్రస్తుతం ఏ ఛానల్లో చూసిన అమ్మడి హడావుడి రెట్టింపులో ఉంది.

యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి.బొద్దుగా ఉన్నప్పటికీ కూడా అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు.

తొలిసారిగా అదుర్స్ షోలో అడుగుపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.అలా ఆ సమయంలోనే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.

ఇక నటిగా కూడా శ్రీముఖికి మంచి పేరు వచ్చింది.కేవలం ఒక్క ఛానల్ లోనే కాకుండా అన్ని ఛానల్ లో ఆల్ రౌండర్ గా నిలిచింది ఈ బ్యూటీ.

Advertisement

ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది.

నిత్యం తన ఫోటోలతో బాగా సందడి చేస్తుంది.ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన శ్రీముఖి రాను రాను తన అందాలను పరిచయం చేసింది.సమయం దొరికితే చాలు తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు పెడుతుంది.

ఇక అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో వెళ్లిన ట్రిప్స్ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ తో బాగా సరదా పట్టిస్తుంది.

ఇక ఈమధ్య బాగా అందంగా రెడీ అవుతూ ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటుంది.ఆ ఫోటోలతో కుర్రాళ్లకు గ్లామర్ విందును వడ్డిస్తుంది.శ్రీముఖి అప్పుడప్పుడు నెటిజన్స్ నుండి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

కానీ వాటిని అస్సలు పట్టించుకోదు ఈ బ్యూటీ.వెండితెరపై మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం బాగా ఆరాటపడుతుంది.

Advertisement

ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లలో సుమ తర్వాత తన హవానే నడుస్తుందని చెప్పాలి.శ్రీముఖి ఎంత లావుగా ఉన్నా కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.పైగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అన్ని అందాలను డీప్ గా బయట పెడుతుంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తను కొన్ని ఫొటోస్ పంచుకుంది.అందులో తను సముద్రపు మీద షిప్ లో ఉండగా బ్లాక్ కలర్ నిక్కర్ తో పాటు పైన బ్రా దరించగా పైనుండి గ్రీన్ కలర్ తో ఉన్న నెట్ డ్రెస్ తో కవర్ చేసింది.

దీంతో లోపల ఉన్న తన అందాలు కనిపించి కనపడకుండా ఉండగా ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ళు ఆ నెట్ డ్రెస్ కూడా విప్పేస్తే సరిపోతుంది కదా అంటూ బ్యాడ్ గా కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు.శ్రీముఖి కూడా కెమెరాకు దగ్గరగా కూర్చుని తన థైస్ అందాలను క్లియర్ గా బయట పెట్టింది.

మొత్తానికి ఆ ఫోటోలను చూసినా కొందరు లైక్స్ కొట్టగా మరి కొంతమంది బ్యాడ్ కామెంట్స్ తో బాగా రచ్చ చేస్తున్నారు.

తాజా వార్తలు