అలా కొడితే చెప్పులు స్టేజ్ పైకి వస్తాయి... తమన్ గురించి శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్ ఎస్ తమన్( SS Thaman ) ఒకరు.తాజాగా ఈయన సంగీత దర్శకత్వం వహించినటువంటి స్కంద ( Skandha ) సినిమా సెప్టెంబర్ 17వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను( Boyapati Sreenu ) దర్శకత్వంలో రామ్ పోతినేని( Rampothineni ) శ్రీ లీల ( Sreeleela )జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో గతరాత్రి స్కంద ప్రీ రిలీజ్ థండర్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్.

 Srikanths Shocking Comments About Taman , Ss Thaman, Sreekanthrampothineni, Sree-TeluguStop.com

ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే.

Telugu Skandha, Sreekanth, Sreeleela, Ss Thaman-Movie

ఇక ఈ వేడుకలో భాగంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.ఇక ఈ సినిమాలో నటుడు శ్రీకాంత్( Sreekanth ) సైతం కీలక పాత్రలో నటిస్తున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.ఇక ఈ వేడుకలో భాగంగా నటుడు శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ పొరపాటున తమన్ గురించి టంగ్ స్లిప్ అయ్యారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ… థమన్ గురించి నేను చెప్పాలి.ఎందుకంటే అతను మంచి సంగీత దర్శకుడు.అఖండలో మీరు చూశారు.అఖండ సినిమాకు ఈయన ఏంతో అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

Telugu Skandha, Sreekanth, Sreeleela, Ss Thaman-Movie

అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు సిక్సర్లు కొడుతూ ఉంటాడు.ప్రేక్షకుల్లో నుంచి విజిల్స్ .చెప్పుల్స్ వస్తాయి అని వెంటనే తేరుకొని చప్పట్లు వస్తాయని చెప్పుకొచ్చాడు.అయితే అది శ్రీకాంత్ ఉద్దేశపూర్వకంగా అనలేదని టంగ్ స్లిప్ కావడంతోనే పొరపాటున విజిల్స్ బదులు చెప్పులు వస్తాయి అంటూ మాట్లాడటం జరిగిందని కొందరు నేటిజన్స్ ఈ ఘటనపై కామెంట్ చేయగా మరికొందరు మాత్రం తమన్ ను ఇంత దారుణంగా అవమానిస్తారా బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube