దసరా సినిమా డైరెక్టర్ కి నెక్స్ట్ సినిమాకి హీరో దొరికాడు...

దసరా సినిమాతో మంచి హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ( Srikanth odela )దసర సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన తదుపరి చిత్రానికి సంభందించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు గా తెలుస్తుంది.ఇప్పటికే శ్రీకాంత్ కి చాలా మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు ఇచ్చారు…కానీ శ్రీకాంత్ ఇప్పుడు ఎవరితో సినిమా చేస్తాడు అనేది తెలియడం లేదు…

 Srikanth Odela New Movie With Akhil Akkineni Details, Srikanth Odela, Tollywood-TeluguStop.com
Telugu Akhil, Chiranjeevi, Dasara, Nagarjuna, Nani, Srikanth Odela, Sukumar, Tol

అయితే శ్రీకాంత్ తన నెక్స్ట్ సినిమా చిరంజీవి తో( Chiranjeevi ) చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి కానీ అవన్నీ అబద్ధాలే అని తెలుస్తుంది…ఇక ప్రస్తుతం తెలుస్తున్న విషయం ప్రకారం శ్రీకాంత్ కి హీరో నాగార్జున నుంచి కాల్ వచ్చినట్లుగా తెలుస్తుంది.అందులో భాగంగానే అఖిల్( Akhil Akkineni ) కోసం ఒక కథ సిద్ధం చేసి ఆయనతో సినిమా చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది… అయితే ఈ ఆఫర్ ను శ్రీకాంత్ స్వీకరించాడా లేదా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది…

Telugu Akhil, Chiranjeevi, Dasara, Nagarjuna, Nani, Srikanth Odela, Sukumar, Tol

ఇక ఇది ఇలా ఉంటే శ్రీకాంత్ కి తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది.కొంత మంది ప్రొడ్యూసర్లు వాళ్ల దగ్గర తమిళ్ టాప్ హీరోల డేట్స్ ఉన్నాయి వాళ్ల తో సినిమా చేద్దామా అంటూ శ్రీకాంత్ ని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది.కానీ శ్రీకాంత్ ఎవరికి ఒకే చెప్పడం లేదు ఎందుకంటే తొందరపడి సినిమా కమిట్ అయితే మళ్ళీ ఫాస్ట్ గా సినిమా చేయాల్సి వస్తుంది.

 Srikanth Odela New Movie With Akhil Akkineni Details, Srikanth Odela, Tollywood-TeluguStop.com
Telugu Akhil, Chiranjeevi, Dasara, Nagarjuna, Nani, Srikanth Odela, Sukumar, Tol

అందుకే ఇంకో మంచి కథ రెడీ చేసుకున్నాకే సినిమా చేద్దాం తొందరపడి రాంగ్ స్టెప్ వేయవద్దు అని శ్రీకాంత్ ఆలోచిస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే మరి కొందరేమో తెలుగులోనే చాలా మంది హీరోలు శ్రీకాంత్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలో కొంతమంది తమిళ హీరోలు శ్రీకాంత్ ని తనతో సినిమా చేయమని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది…మరి శ్రీకాంత్ ఎవరితో సినిమా చేస్తాడు అనేది వేచి చూడాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube