CM Revanth Reddy : ప్రజావాణిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రజావాణిపై ప్రత్యేక దృష్టి సారించారు.రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డికి ప్రజావాణి బాధ్యతలను అప్పగించారు.

 Special Focus Of Cm Revanth Reddy On Prajavani-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రతి నెలలో రెండుసార్లు ప్రజావాణి దరఖాస్తులపై చిన్నారెడ్డి ( ChinnaReddy )సమీక్షించనున్నారు.

అయితే ఇప్పటికే ప్రజావాణి కార్యక్రమానికి ప్రత్యేక నోడల్ అధికారిగా ఐఏఎస్ దివ్య( IAS Divya ) ఉన్నారన్న సంగతి తెలిసిందే.సోమ, శుక్ర వారాల్లో పూలే ప్రజాభవన్ వేదికగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.ఇప్పటివరకు ప్రజావాణి దరఖాస్తులు 4,90,825 వచ్చాయి.

వీటిలో 3,96,224 పరిష్కారం కాగా ప్రస్తుతం 94,601 ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube