జూన్ మొదటి వారంలో నే తెలుగు రాష్ట్రాల్లో విస్తరించనున్న నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగానే నైరుతి ఆగమనం అండమాన్ కు మూడో వారంలో రావలసిన నైరుతి రుతుపవనాలు మే రెండవ వారం లోనే రాక ఆంద్రా కు జూన్ మొదటి వారం లోనే నైరుతి పలకరింపు అండమాన్ సమీపంలో మరో వారం రోజుల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు అల్పపీడన ప్రభావంతో వారం రోజులు ముందుగానే నైరుతి రుతు పవనాల కదలిక







