అభిమాని కోరిక తీర్చిన పశుపతి! ఏకంగా శ్రీలంక వెళ్లి

సెలబ్రిటీలకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కామన్.అయితే అలా తమని అభిమానించే అందిరిని పలకరించాలని, గుర్తు పెట్టుకోవాలనే ఆలోచన సెలబ్రిటీలకి ఉండదు.

చాలా తక్కువ మంది సెలబ్రిటీలు తమ అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటించడం, అలాగే వారిని కలిసే ప్రయత్నం చేస్తారు.అయితే తాజాగా స్టార్ నటుడు టాలీవుడ్ విలన్ సోనూసూద్ తన అభిమాని కోరిక తీర్చడం కోసం ఏకంగా శ్రీలంక వెళ్ళాడు.

ఓ అభిమాని కోరికను మన్నించి ఆమె వివాహం కోసం శ్రీలంక వెళ్లాడు.ఇక ఆమె పెళ్ళికి వెళ్ళడమే కాకుండా వారితో దిగిన ఫోటోని సోనూసూద్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఇక ఈ ఫోటోకి సెలబ్రిటీల నుంచి అలాగే తన ఫలోవర్స్ నుంచి విపరీతంగా ప్రశంసలు వస్తున్నాయి.శ్రీ లంకకి చెందిన ఓ మహిళ అభిమాని సోనూసూద్ కి పెళ్ళికి రావాలని ఆహ్వానం ఇచ్చింది.

Advertisement

ఇక తనని ఎంతగానో అభిమానించే ఆమె కోరిక తీర్చాలని సోనూసూద్ తన సొంత ఖర్చులతో శ్రీలంక వెళ్లి పెల్లికూతురైన తన అభిమానిని ఆశ్వీర్వదిన్చి.వచ్చాడు.

క్రమం తప్పకుండా లిప్స్ స్టిక్ ఉపయోగిస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..!

Advertisement

తాజా వార్తలు