కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు.ఈ మేరకు జూన్ 2వ తేదీన ఆమె రాష్ట్రానికి వస్తారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వస్తారని పేర్కొన్నారు.ఇందులో భాగంగా గాంధీజీ ఐడియాలజీ సెంటర్ కు భూమి పూజ చేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు.







