జనసేన, ‌బిజెపి కలిసే ప్రయాణం చేస్తాయి.. సోము‌ వీర్రాజు

జనసేన బిజెపి కలిసే ఉన్నాయి.‌కలిసే ముందుకు వెళతాం వుయ్ షుడ్ బీ ఆల్ గెదర్… ఈ ప్రభుత్వం పై ఇద్దరం కలిసే పోరాడతాం కలిసి ప్రయాణించి ఉద్యమం చేసేందుకు సిద్దంగా ఉన్నాం భవిష్యత్తు లో కూడా జనసేన, ‌బిజెపి కలిసే ప్రయాణం చేస్తాయి రాజకీయ అవసరాల‌ కోసం సహజంగా అనేక పార్టీ నేతలను కలుస్తాం గతంలో చంద్రబాబు ను కూడా రాష్ట్రపతి కి మద్దతు ఇచ్చిన సమయంలో కలిశాం

 Somu Veerraju Comments On Tdp Janasena Bjp Alliance , Janasena , Bjp , Somu Ve-TeluguStop.com

అలా కలిసిన వారందరితో పొత్తు ఉన్నట్లు కాదు కదా పవన్ కళ్యాణ్ మా పార్టీ పెద్దలను కలిసి మాట్లాడారంటే మా బంధం ఎంత బలమైనదో తెలుసుకోండి మేమిద్దరం వైసిపి ప్రభుత్వం మీద ఉద్యమిస్తాం ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు రాజకీయాల్లో కొన్ని రచనలు జరుగుతాయి నాయకులు ఏది మాట్లాడినా ఒక వ్యూహం తో మాట్లాడతారు మా సత్యకుమార్, ఇతర నేతల పై దాడి అందరూ చూశారుమా అధిష్టానం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube