బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?

స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్( Allu Arjun Arrest ) ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి( Sneha Reddy ) తొలి పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.

పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ ఇప్పటికే 1831 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే.ఓటీటీలో సైతం ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సంక్రాంతి సినిమాలు థియేటర్లలో విడుదలైనా పుష్ప ది రూల్ హవా మరికొన్ని రోజుల పాటు కొనసాగే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీలో పుష్ప ది రూల్ ఏకంగా 806 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

డిసెంబర్ లో జరిగిన జ్ఞాపకాలను స్నేహారెడ్డి గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఆల్ డిసెంబర్ మూమెంట్స్ ఇన్ వన్ ప్లేస్ అంటూ స్నేహారెడ్డి క్యాప్షన్ ఇవ్వడం గమనార్హం.స్నేహారెడ్డి చేసిన ఈ పోస్ట్ కు ఏకంగా 3 లక్షల 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.అల్లు అర్జున్( Allu Arjun ) ఇష్యూకు సంబంధించిన ఫోటోలను మాత్రం స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయకపోవడం గమనార్హం.

బన్నీ ప్రస్తుతం షూటింగ్స్ కు దూరంగా ఉన్నారు.

బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ బడ్జెట్ ఏకంగా 700 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇది నాలుగో మూవీ కావడం గమనార్హం.బన్నీ తర్వాత సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.స్నేహారెడ్డికి సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?
Advertisement

తాజా వార్తలు