'ఉదయ్ కిరణ్' చిన్ననాటి ప్రియురాలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా?

ఉదయ్ కిరణ్.20 ఏళ్ల క్రితం స్టార్ హీరో.వరుసగా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు.మెగాస్టార్ చిరంజీవి అంత అవుతాడని అందరూ ఊహించారు.కానీ అందరి ఊహలు నాశనం అయ్యాయి.ఎంతో పెద్ద హీరో అవుతాడు అనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.

 Uday Kiran Manasantha Nuvve Film Child Artist Uday Kiran, Manasantha Nuvve Film-TeluguStop.com

అలాంటి ఈ హీరో చిన్ననాటి ప్రియురాలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా? ఎవరు ఆమె అనుకుంటున్నారా? అదేనండి.ఉదయ్ కిరణ్ సినిమా మనసంతా నువ్వే ఉంది కదా.అందులో చిన్నప్పటి అను.తూనీగా తూనీగా అంటూ వచ్చే పాటలో ఉండే అనునే ఇప్పుడు ఎంతో అందంగా తయారయ్యింది.

Telugu Childartist, Reema Sen, Snehagetham, Uday Kiran-Telugu Gossips

నిజానికి ఈమె 2010లోనే స్నేహగీతం అనే సినిమాలో నటించింది.కానీ అది హిట్ కాలేదు.అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్ని తమిళ్, మళయాళం సినిమాల్లో కూడా నటించింది.అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కడ కనిపించడం లేదు.

ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికి ఇన్‌స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube