‘ఉదయ్ కిరణ్’ చిన్ననాటి ప్రియురాలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా?

ఉదయ్ కిరణ్.20 ఏళ్ల క్రితం స్టార్ హీరో.

వరుసగా మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టి తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు.

మెగాస్టార్ చిరంజీవి అంత అవుతాడని అందరూ ఊహించారు.కానీ అందరి ఊహలు నాశనం అయ్యాయి.

ఎంతో పెద్ద హీరో అవుతాడు అనుకుంటే అనంతలోకాలకు వెళ్లిపోయాడు.అలాంటి ఈ హీరో చిన్ననాటి ప్రియురాలు ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా? ఎవరు ఆమె అనుకుంటున్నారా? అదేనండి.

ఉదయ్ కిరణ్ సినిమా మనసంతా నువ్వే ఉంది కదా.అందులో చిన్నప్పటి అను.

తూనీగా తూనీగా అంటూ వచ్చే పాటలో ఉండే అనునే ఇప్పుడు ఎంతో అందంగా తయారయ్యింది.

"""/"/ నిజానికి ఈమె 2010లోనే స్నేహగీతం అనే సినిమాలో నటించింది.కానీ అది హిట్ కాలేదు.

అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ కొన్ని తమిళ్, మళయాళం సినిమాల్లో కూడా నటించింది.

అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్కడ కనిపించడం లేదు.ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికి ఇన్‌స్టాగ్రామ్ లో యాక్టీవ్ గా ఉంటుంది.

మెంతులు, అరటి పండుతో ఇలా చేశారంటే మీ జుట్టు దట్టంగా పెరగడం గ్యారెంటీ..!