కన్నడలో చిన్న సినిమా సెన్సేషన్స్ సృష్టిస్తుంది.లాస్ట్ వీక్ రిలీజైన ఈ సినిమా అక్కడ యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఇంతకీ అదే సినిమా అంటే అదే హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేకు.ఈ సినిమాను నితిన్ కృష్ణమూర్తీ( Nithin Krishnamurthy ) డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి( Rishab Shetty ) గెస్ట్ రోల్ లో కనిపించారు.
ఒక చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఐదుగురు స్టూడెంట్స్ ఏం చేశారన్నది ఆసక్తిగా మలిచారు.ఎంటర్టైనర్ గా ఉంటూనే థ్రిల్లర్ అంశాలతో సినిమా ఆద్యంతం ఆడియన్స్ ని అలరిస్తుంది.

ట్విస్ట్ లు.కామెడె ఇలా ఆడియన్స్ అందరిని అలరిస్తూ ఈ సినిమా కన్నడలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.మన దగ్గర ఈ నగరానికి ఏమైంది సినిమాలానే కన్నడలో ఈ సినిమా అక్కడ యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేసింది.ఈ సినిమా ఫస్ట్ డే కోటి కూడా షేర్ రాలేదు కానీ ఐదవర రోజు కోటిన్నర షేర్ దాకా తెచ్చింది.
ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు.కన్నడలో కె.జి.ఎఫ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలే కాదు కాంతారా( Kantara ), 777 చార్లీ సినిమాలు కూడా వచ్చాయి.వాటితో పాటూగా ఇప్పుడు ఈ హాస్టల్ హుడుగురు బేకాగిద్దరేకు సినిమా కూడా అదరగొడుతుంది.







