Sivathimika : అతనితో అఫైర్ లో ఉందంటూ శివాత్మిక రచ్చ.. వైరల్ పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన జంట రాజశేఖర్, జీవిత.అప్పట్లో వీరిద్దరూ స్టార్ నటులుగా మంచి పేరు సంపాదించుకున్నారు.

 Sivathimika : అతనితో అఫైర్ లో ఉందంటూ శ�-TeluguStop.com

పెళ్లయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి పలు సినిమాల్లో చేశారు.ఇక వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా వారిని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

అందులో ఒకరు శివాత్మిక( Shivatmika ).మరో కూతురు శివాని రాజశేఖర్( Rajasekhar ) కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతుంది.ఇక ఆ చిన్న కూతురైనా శివాత్మిక 2019లో విడుదలైన దొరసాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ( Anand Deverakonda ) కూడా తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు.

ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.వీరిద్దరికి మంచి సక్సెస్ అందింది.

ఈ సినిమా తర్వాత శివాత్మిక పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ తన మొదటి సినిమా ఇచ్చినంత సక్సెస్ ఆ సినిమాలు ఇవ్వలేకపోయాయి.అయినా కూడా ఈమెకు అవకాశాలు ఏ మాత్రం తగ్గట్లేవు అని చెప్పాలి.అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా తన ఫ్యామిలీతో పాటు పాల్గొని బాగా సందడి చేస్తూ ఉంటుంది.

ఇక శివాత్మిక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూనే ఉంటుంది.ఇక శివాత్మిక మొదట్లో చాలా పద్ధతిగా కనిపించేది.ఏ ఈవెంట్ లో పాల్గొన్న కూడా మంచి మంచి దుస్తులు ధరించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేది.

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగడం కోసం గ్లామర్ షో చేయటం మొదలుపెట్టింది.అప్పుడప్పుడు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బయటపడుతూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది.

ఇక ఈమె గ్లామర్ షో చేయటంతో రాజశేఖర అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతుంటారు.పెద్దకూతురు శివాని కూడా బాగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందాలను బయటపెడుతుంది.ఇక వీరిద్దరూ ఇలా షో చేయడంతో.మీ తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు కదా అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.అవకాశాల కోసం అన్ని విప్పి చూపించాల్సిన అవసరం లేదు.టాలెంట్ ఉంటే సరిపోతుంది అంటూ కామెంట్లు కూడా చేశారు.

కానీ వీళ్ళు మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పంచుకుంది.

ఇక అందులో తను కారులో ప్రయాణిస్తున్న వీడియోలను, మరి కొన్ని వీడియోలను కలిపి పంచుకుంది.ఇక అందులో తను చాలా అందంగా కనిపించింది.

ఇక ఆ వీడియోకు చందమామతో ఎఫైర్ అంటూ క్యాప్షన్ లో పంచుకుంది.దీంతో కొందరు ఆ క్యాప్షన్ చూసి.

చందమామతో ఎందుకు మేమున్నాము కదా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈ ముద్దుగుమ్మ సినిమా వాళ్ళ విషయానికొస్తే ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది.

ఇక ఇటీవలే విడుదలైన రంగమార్తాండ సినిమాల్లో కూడా నటించింది.

https://www.instagram.com/reel/CqcMn6uPAeF/?igshid=MDJmNzVkMjY=
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube