పెద్దపల్లి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్( MP Venkatesh ) నేత బీజేపీలోకి వెళ్లనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇటీవలే ఆయన బీఆర్ఎస్( BRS ) ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.అయితే రానున్న లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ టికెట్( Peddapalli MP Ticket ) ను ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైందన్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ స్థానాన్ని గడ్డం వంశీకి టికెట్ కేటాయించడంతో వెంకటేశ్ నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.ఈ క్రమంలోనే వెంకటేశ్ నేత బీజేపీలోకి వెళ్లనున్నారని సమాచారం.