నైట్ అవుట్ అంటూ మందు గ్లాసులను షేర్ చేసిన సితార.. షాక్ లో నెటిజన్స్?

Sitara Ghattamaneni Shared Wine Glasses Pic At Night Out Netizens In Shock Details, Sitara,sitara Ghattamaneni, Sitara Night Out, Mahesh Babu, Mahesh Babu Daughter, Wine Glasses Pic, Namrata, Gautam, Mahesh Babu Family, Sitara Movie Offers

మామూలుగా అమ్మాయిలు కూడా మందు తాగుతున్న రోజులువి.చాలావరకు పెద్ద పెద్ద రంగాలకు చెందిన వాళ్లు వీటికి బానిస అవుతున్నారు.

 Sitara Ghattamaneni Shared Wine Glasses Pic At Night Out Netizens In Shock Detai-TeluguStop.com

అయితే ఈమధ్య సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ కిడ్స్ కూడా ఇలాగే తయారవుతున్నారు.అయితే ఎవరు ఊహించని విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూతురు కూడా మందు గ్లాసులు షేర్ చేస్తూ పెద్ద షాక్ ఇచ్చింది.

ఇంతకు ఆ స్టార్ కిడ్ ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ఆయన ఫ్యామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా నిలిచాడు.ఇక ఈయన భార్య నమ్రత కూడా ఇండస్ట్రీకి చెందిన నటి.తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటించింది.

ఇక మహేష్ బాబు నమ్రత కలిసి ఓ సినిమాలో కూడా నటించగా ఆ సమయంలో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది.

దీంతో 2005లో పెళ్లి చేసుకోగా వీరికి గౌతమ్ కృష్ణ, సితార అనే పిల్లలు ఉన్నారు.ఇక నమ్రత సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.తన పిల్లలకు సంబంధించిన విషయాలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తుంది.

Telugu Gautam, Mahesh Babu, Namrata, Sitara, Sitara Offers, Wine Glasses-Movie

మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీ పట్ల బాగా కేర్ తీసుకుంటాడు.ఒకవైపు సినిమాలే కాకుండా మరోవైపు ఫ్యామిలీ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.సినిమా సమయంలో బ్రేక్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో  బాగా టూర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు.ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.

ముఖ్యంగా మహేష్ గారాల కూతురు సితార మాత్రం సోషల్ మీడియాలో బాగా ఎనర్జీ గా కనిపిస్తుంది.తల్లి తండ్రి కంటే ఎక్కువగా పోస్ట్ షేర్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

పూర్తి ఇండస్ట్రీ పరిచయం కూడా కానీ సితార తండ్రి నుండి ఎంతో అభిమానం సొంతం చేసుకుంది.అతి చిన్న వయసులోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సితార తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంది.

Telugu Gautam, Mahesh Babu, Namrata, Sitara, Sitara Offers, Wine Glasses-Movie

చిన్నవయసులోనే సోషల్ మీడియాలో తన పేరుమీద ఖాతాలను కూడా సృష్టించుకుంది.ఇక ఆ సోషల్ మీడియా ఖాతాలో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, తన డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.అంతే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.

తన సోదరుడితో కలిసి బాగా ఆడుకుంటున్న వీడియోలను కూడా షేర్ చేసుకుంటుంది.అప్పుడప్పుడు తన తండ్రితో సినిమా సెట్ కు వెళ్లి అక్కడ జరిగిన విషయాలు కూడా పంచుకుంటుంది.

ప్రతి రోజు ఏదో ఒక పోస్టు తో నెటిజన్లను ఆకట్టుకుంటుంది సితార.పైగా ఈ మధ్య వెండితెరపై కూడా అడుగుపెట్టింది.

Telugu Gautam, Mahesh Babu, Namrata, Sitara, Sitara Offers, Wine Glasses-Movie

తన తండ్రి నటించిన సర్కారు వారి పాటలో ఒక పాటకు స్టెప్పులు కూడా వేసింది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా నైట్ అవుట్ అంటూ పెద్ద షాక్ ఇచ్చింది.తాజాగ తన ఇన్ స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో నైట్ అవుట్ అంటూ రెండు మందు గ్లాసుల ఎమోజిని పంచుకుంది.అంతే కాకుండా అందులో కొన్ని ఫొటోస్ కూడా ఉండగా ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.ఇక ఆ ఫోటో మంచి చూసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు.

నైట్ అవుట్ అని మందు గ్లాసులను పంపడమేంటి అని షాక్ అవుతున్నారు.మరి కొంతమంది నువ్వు మందు కూడా తాగుతున్నావా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా ప్రస్తుతం ఈ స్టోరీ బాగా వైరల్ అవుతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube