మెడ మరీ నల్లగా కనిపిస్తుందా.. ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే వారం రోజుల్లో తెల్లగా మారుతుంది!

సాధారణంగా కొందరి మెడ చాలా నల్లగా ఉంటుంది.ముఖం రంగు తో పోలిస్తే మెడ వేరు పాటుగా కనిపిస్తుంది.

డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హార్మోన్ ఛేంజ్‌, శరీరంలో అధిక వేడి, ఎండల ప్రభావం తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది.ఏదేమైనా డార్క్ నెక్( Dark neck ) మనల్ని కాస్త అసహ్యంగా చూపిస్తుంది.

అందుకే చాలా మంది మెడ నలుపును వదిలించుకునేందుకు తోచిన చిట్కాలు అన్ని ప్రయత్నిస్తుంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే వారం రోజుల్లో మీ మెడ ఎంత నల్లగా ఉన్నా సరే తెల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్, ( Coffee powder )వన్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్కోల్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ మరియు సరిపడా రోజ్ వాటర్ ( Rose water )వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర‌ నిమ్మ చెక్కను తీసుకుని మెడను రెండు నిమిషాల పాటు బాగా రుద్దాలి.

ఫైనల్ గా వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మెడ నలుపు వారం రోజుల్లోనే పూర్తిగా వదిలిపోతుంది.

డార్క్ నెక్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.మెడ పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.

కాబట్టి ఎవరైతే మెడ నల్లగా ఉందని తీవ్రంగా బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ న్యాచురల్ రెమెడీ ని పాటించండి మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు